DIABSIN (డయాబిసిన్)

Description

Diabsin is designed to effectively manage madhumeha, prameha and related urinary disorders. It is formulated through a rigorous process aimed at delivering optimal results in controlling blood sugar levels and promoting metabolic balance.

డయాబిసిన్ అనేది మధుమేహ, ప్రమేహ మరియు సంబంధిత మూత్ర వ్యాధులను సమర్థవంతంగా నిర్వహించడానికి రూపొందించబడింది.

Choose option

₹ 150.00

Useful for individuals with nervous weakness due to Prameha

Recommended for individuals with concentrated urine in Prameha

Recommended for individuals with excessive hunger and thirst in Prameha

Recommended for individuals experiencing frequent urination in Prameha

Recommended for individuals with the presence of sweet substances in urine in Prameha

Recommended for individuals experiencing body weakness, insufficient sleep, fatigue with minimal effort, and a burning sensation in the feet and shoulders in Prameha

ప్రమేహ వ్యాధులలో నరముల బలహీనత కలిగి ఉన్నవారు వాడదగినది

ప్రమేహ వ్యాధులలో మూత్రం సాంద్రత ఎక్కువగా ఉన్నవారు వాడదగినది

ప్రమేహ వ్యాధులలో ఆకలిదప్పులు అధికంగా ఉన్నవారు వాడదగినది

ప్రమేహ వ్యాధులలో మాటిమాటికి మూత్రం రావడం ఉన్నవారు వాడదగినది

ప్రమేహ వ్యాధులలో మూత్రంలో మధుర పదార్థం పోవడం ఉన్నవారు వాడదగినది

ప్రమేహ వ్యాధులలో శరీరము క్షీణించటం, నిద్ర తక్కువగా పట్టడం, తక్కువ శ్రమకే అలసట వచ్చిపోవడం, పాదములయందు భుజములయందు తాపము ఉన్నవారు వాడదగినది