DIGINAL TONIC (డైజినాల్ టానిక్)
Description
DIGINAL TONIC HAS APPETITE STIMULANT & POWERFUL DIGSTIVE INGREDIENTS WHICH RELIVES IN INDIGESTION & GENERATES GOOD APPETITE & VERY BENEFICIAL FOR COMPLETE DIGESTION
అజీర్తి,కడుపుబ్బరము,కడుపులో మంట,ఆమ్లజనితమైన బాధ, తలతిరుగుడు,పైత్య లక్షణాలు, గర్భాకోశములోను, వెన్నుఎముకయందు భరింపరాని నొప్పి,గుండెభాగములో నొప్పితో కూడుకున్నమంట,ప్రేగులు అరచుట,పులిత్రేపులు,వెక్కిళ్లు,తిన్న ఆహారము జీర్ణము కాకపోవుట మెుదలైన ఉదర వ్యాధులను నివారించును
Choose option
₹ 150.00
- For orders contact: 9966311322
SUPPORTS PROPER DIGESTION
RELIEF FROM ABDOMINAL DISTENSION
ENHANCES APPETITE
HELPS IN TREATING VARIOUS CAUSE OF DIGESTIVE ISSUE
HELPFUL IN ACIDITY,GAS,INDIGESTION,FLATULENCE
TREATS BLOATING
RELIVES STOMACH ACHE
IT AIDS IN THE DIGESTION & REMOVES THE ACCUMULATED TOXINS IN THE BODY
అరోగ్యకారమైన జీర్ణక్రియను కలిగించిను
కడుపుబ్బరము నుంచు రక్షంచిను
ఆకలిని వృద్దిపరచును
జీర్ణాశయదోషములను నివారించి, జీర్ణాశయమును బలపరచి, భుజించిన అహారమును పచనము గావించి భుక్తాయాసమును నివారించును
అపానవాయువులు వెడలుట,త్రేపులువచ్చుట,పుల్లని వాంతులు అగుట, మలబద్ధకము నివారించి, అజీర్తి,మంట మెుదలైన అమ్లజనిత బాధలను నివారించును
పరిమాణ శూలలందు చక్కగా పనిచేయును