DRAKSHOGEN TONIC (ద్రాక్షోజన్ )

Description

DRAKSHOGEN MADE OF CERTAIN AYURVEDIC HERBAL DRUGS WHICH HELPFUL IN STRENGTHEN THE MUSCLES & BONES AND A POWERFUL TONIC FOR NERVOUS WEAKNESS & THE DISEASES OF JEEVARAKTASHAYA, TO PURIFY THE BLOOD, INCREASES POTENCY, STRENGTHENS THE BONES & DIGESTIVE POWER.

జీవసత్తువలుగల కొన్నిఔషధి సముదాయముతో కండరములకు, ఎముకలకు పుష్టిని కలుగచేయు పదార్ధములతోను, రక్తము శుభ్రపరచి శుద్ధి చేయు పదార్ధములతోను, వాజీకర శక్తితో కూడిన మాల్టుసారములతోను ఈ మహత్తరమైన రసాయనమును తయారు చేసి ద్రాక్షోజన్ అని నామమిడియున్నాము.

Choose option

₹ 150.00

PROVIDES STRENGTH TO NERVES

TO STRENGTHEN THE BODY

MUSCULO-SKELETAL DISORDERS

IN DEBILITY & WEAKNESS

IN FATIGUE & MALNUTRITION

USEFUL IN DISEASES WHERE IMMUNE SYSTEM IS COMPROMISED

IT HAS REJUVENATING ACTION

IMPROVES SLEEP,STRESS & ANXIETY

IMPROVES MUSCLE POWER & VIGOUR

నరములకు బలము కలిగించును

ధృడ శరీరమును కలిగించును

వ్యాధులు ఆనంతరము సహజశక్తిని నిర్మించును

నిస్సత్తువ , నరముల బలహీనత యందు ఉపయోగపడును

దీని సేవనవలన వీర్యవృద్ధి, నరముల పటుత్వము, దేహబలము కలిగించును

జీవ రక్తాశయా జబ్బులను, మలబద్ధకమును పోగోట్టి, రక్తవృద్ధి, వీర్యవృద్ధి, ఎముకల పుష్టి, జీరశక్తిని కలుగజేయు అద్బుతమైన తియ్యని టానిక్