LEUCODIN TONIC (లుకోడిన్)
Description
1.LEUCODIN WORKS MIRACULUOUSLY ON IRREGULAR MENSES, EXCESSIVE BLEEDING & VAGINAL DISCHARGES ETC.& MADE WITH HERBS LIKE LODHRA, ULAT KAMBALA, ASHOKA, ASHWAGANDHA, SUGANDHAPALA & SARPAGANDHA
2.IT STRENGTHENS THE UTERUS
1.ఋతుశూలలు, శ్వేతరక్త ప్రదరములు, నెలనెలకు సరిగా బహిష్టు కాకుండుట, ఋతురక్తము సరిగా వెడలుకుండుట, ఋతురక్తము అధికముగా వెడలుట, యోని స్రావము మొదలగు వ్యాధులన్నింటి యందు ఉపయోగపడును, మరిము దీని యందు ఉలాట్ కంబాల, లోద్ర, అసోక, అశ్వగంధ, అనంతమూలము, సర్పగంధ, వెబ్రోర్నం మొదలైన ఔషధములు చేరియున్నవి.
2. గర్భాశయమునకు బలమునిచ్చి గొప్పటానిక్
Choose option
₹ 150.00
- For orders contact: 9966311322
HELPS IN REGULATES THE MENUSTRAL CYCLE
USEFUL IN BLEEDING DISORDERS
EFFECTIVE TO RESTORE HORMONAL BALANCE
SUPPORTS HEALTHY PERIODS
NURTURES REPRODUCTIVE HEALTH
CONTAINS HEALTH PROMOTING HERBS
RELIVES PERIODS CRAMPS
REGULATES OVARIAN & ENDOMETRIAL FUNCTIONS
CORRECTS & REGULATES UTERINE FUNCTIONS
స్త్రీలకు కలుగు ఋతుసంబందమైన వ్యాధులు యందు ఉపయోగపడును.
స్త్రీలకు కలుగు ఎరుపు, తెలుపు, కుసుమ వ్యాధి, ఋతుబద్ధము, అధికస్రావము, రజస్వల కాకపోవుట యందు ఉపయోగపడును.
ఋతువులను క్రమపరచును.
స్త్రీల ఆరోగ్య సౌభాగ్యములకు కల్పతరువు.
లుకోడిన్ అత్యుత్తమైన అరోగ్యము కలుగుచేయు వనమూలికలుతో నిర్మాణము చేసియున్నాము.
ఋతుశూలను హరింప చేయును.