RATNA PURUSHA LEHYAM (రత్నపురుష లేహ్యం)
Description
Ratnapurusha Lehyam probably one of the well-known Ayurvedic formulation that has potent use in improving vigour and strength. It is the best general and sexual tonic.
రత్న పురుష లేహ్యం ముఖ్యంగా శరీర బలహీనతతో బాధపడేవారికి, శారీరక శక్తి, వీర్యవృద్ధి అవసరమైనవారికి ఉపయోగ పడుతుంది
Choose option
₹ 220.00
- For orders contact: 9966311322
Effective in treating seminal weakness and decay
Imparts strength to the body
Gives muscular strength & nervous potency
Reduces body weakness and enhances muscle strength and energy
Regularly increases appetite and thirst
Helpfull in Improves blood circulation, promoting blood and body nourishment
Enhances virility and strengthens nerves and muscles
Helps in reducing conditions like fatigue,weakness
Boosts energy, enthusiasm, and promotes a healthy lifestyle
Suitable for everyone regardless of age, including women, men, and children
క్రమయయిన ఆకలి, దప్పిక కలిగియు రక్తవృద్ధి, దేహపుష్టి లేక బలహీనులుగాయుండు వారలకు శరీరము కృశించి యున్నవారలకు ఉత్తము ఔషధము
బలవర్ధకమానది, వీర్యవృద్ధిని చేయును, నరములకు కండరములకు శక్తి, పుష్టి కలగించి వీర్యమును చక్కపరుచును
వీర్యనష్టము, నడుము నొప్పి, కాళ్ళులాగుట ఉత్సాహము లేకపోవుట, బలహీనము తగ్గించును
కండ బలము, శక్తి హెచ్చించును
వయోబేధము లేక స్త్రీ పురుషులు, బాలబాలికలు సేవింపవలసిన బహు రుచుకరమైన రత్తపురుష లేహ్యం
నిక్కాక, నిస్సత్తువ అత్యుష్టము, కాళ్ళువాపులు మెుదలగు వ్యాధులు హరించి మంచి శక్తిని కలగించును