RHEUMATONE PILLS ( రుమాటోన్ పిల్స్)

Description

Rheumatone Pills are a powerful Ayurvedic formulation designed to provide relief from joint pain, muscle stiffness, and inflammation. These pills help in managing conditions like rheumatoid arthritis, sciatica, knee pain, lower back pain, and sprains. They strengthen bones, nerves, and muscles, improving overall mobility and flexibility. Regular use helps in reducing swelling, stiffness, and chronic pain, ensuring better joint health.

రుమాటోన్ పిల్స్ సంయుక్తమైన ఆయుర్వేద మూలికలతో తయారైన ప్రత్యేక ఔషధం. ఇవి కీళ్ల నొప్పులు, కండరాల గట్టి పడటం, వాపులు తగ్గించడంలో సహాయపడతాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్, సయాటికా, మోకాళ్ల నొప్పి, నడుమునొప్పి, మడమ నొప్పి వంటి సమస్యలకు ఉపశమనం కలిగిస్తాయి. ఎముకలు, నరాలు, కండరాలను బలపరచి కదలికను మెరుగుపరుస్తాయి. దీర్ఘకాలిక వాపులు, నెప్పులు తగ్గించడానికి సహాయపడతాయి.

Choose option

₹ 0.00

Alleviates knee swelling, backache, and joint discomfort caused by excessive heat and metabolic disorders.

Strengthens bones, joints, nerves, and muscles for overall mobility.

Provides relief from rheumatoid arthritis, sciatica, and chronic joint pains.

Helps reduce persistent swelling in joints and improves movement.

Relieves muscle stiffness, cramps, and nerve compression issues

Addresses joint pain due to metabolic imbalances, nerve weakness, and stiffness.

Reduces pain in the neck, shoulders, and upper body due to joint stiffness.

Provides relief from ankle sprains, heel pain, and foot numbness

Helps reduce swelling in veins and promotes better circulation in legs.

Helps in loosening stiff joints, making movement easier

Provides relief from long-standing joint pains, arthritis, and nerve disorders.

Treats conditions related to sciatica, gout, and other joint inflammations.

Treats chronic swelling in knees, ankles, hands, and other joints

Helps in long-term healing and regeneration of affected joints.

మేహ, ఉష్ణవాతం వల్ల కలిగే కీళ్ల నెప్పులు, మోకాళ్ల వాపులను తగ్గించి నడుమునొప్పిని తగ్గిస్తుంది.

శరీరానికి అవసరమైన పోషకాలను అందించి కీళ్ల ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది.

కీళ్లవాతం, సవాయి జాడ్యం కారణంగా వచ్చే నెప్పులను సమర్థంగా నయం చేస్తుంది.

కాలంగా ఉన్న కీళ్ల వాపులు, కదలికలు కష్టంగా మారినవారికి ఉపశమనం కలిగిస్తుంది.

కీళ్లలో ఉండే మెహవాత నెప్పులు, కండరాల్లో ఉండే నొప్పులను తగ్గిస్తుంది.

మెడ నొప్పి, భుజాల్లో ఉండే నొప్పులను నయం చేస్తుంది.

చీలమండ నొప్పులు, కాళ్లు మొద్దుబారడం వంటి సమస్యలను నివారిస్తుంది.

కీళ్లలో పొడుచుతున్న నొప్పులను తగ్గించి కదలికలను మెరుగుపరుస్తుంది.

మోకాళ్ళ కీళ్లలో కదలిక సులభంగా జరిగేలా చేస్తుంది.

నడుము నెప్పి, కీళ్ల కఠినత కలిగిన సమస్యలను తగ్గిస్తుంది

దీర్ఘకాలంగా ఉన్న మేహవాత, గృధసీ వాతం వంటి వ్యాధులను తగ్గిస్తుంది.

మెడ, నడుము, చేతులు, కాళ్ళ వంటివి అన్నింటికీ ఉపయోగపడుతుంది.

కాళ్లలో ఉన్న దుష్టరక్త నాళాల వాపును తగ్గించి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.