AMRUTHA BHALLATAKA LEHYAM (అమృత భల్లాతక లేహ్యం)

Description

Amrutha Bhallataka Lehyam is an ancient Ayurvedic classical remedy that provides numerous benefits to the body & renowned for its potency in enhancing vitality and immunity

అమృత భల్లాతక లేహ్యం అనేది ఆయుర్వేద శాస్త్రంలో ఉపయోగించే ఒక శాస్త్రీయ ఔషధం, ఇది సవాయి మేహములు, మేహ పొడలు, గ్రంధులు, శగరోగములు మరియు రసాయనంగా కూడా పనిచేస్తుంది

Choose option

₹ 200.00

Highly indicated in Kushta roga, Raktadosha, Medraroga, Rasayana|Indicated for all Chronic Skin diseases, Chronic Rheumatoid Arthritis, Tumors, Cysts, Non Bleeding Hemorrhoids

Helpfull in all blemishes, spots, patches, and nodules help prevent various chronic diseases

No need of restriction in diet

Avoid in pitta prakriti, bleeding conditions

It enhances physical strength, promotes tissue growth

It provides a healthy glow to the body and generally enhances well-being

This lehyam is effective in preventing chronic ailments, supporting overall health

ప్రత్యేక పద్దతుల పై బహుమేలు రకముగా తమారు చేయబడినది

ఎటువంటి వికారములన కలుగించుదు

సమస్త పొడలు, మేహములు, మచ్చలు, గ్రంధులువాచుట అనేక పాతరోగములు నివారించును

అన్నపానాదులందు పత్యము లేదు

దీనిని సేవించువారు సాటిలేని ఋద్దికుశలతను, మంచితేజస్సు అధికమయిన ఇంద్రియశక్తి, ఋద్దిబలము కలవారై వ్యాధులవలన చెడిపోయిన చర్మము దివ్యమైనది అగును

శరీరబలము, ధాతువృద్ది, ఇంద్రియ బలము కలుగును

చర్మవ్యాధులు, రక్తదోషము, ఫిరంగరోగము నశింపజేయును

ఖఠినమైన అమవాతము, మూలవ్యాధులు, భగంధరము నివారించును