ASHWAGANDADHI LEHYAM (అశ్వగంధాది లేహ్యం )

Description

Ashwagandadhi Lehyam will help to increase energy, reduce fatigue and invigorate your body. It pacifies vata dosha and builds muscle strength, energy, vigour, vitality and physical endurance.

అశ్వగంధాది లేహ్యం శక్తిని పెంచడానికి, అలసటను తగ్గించడానికి మరియు మీ శరీరాన్ని ఉత్తేజపరిచేందుకు సహాయ పడుతుంది.ఇది వాత దోషాన్ని శాంతింపజేస్తుంది మరియు కండరాల బలం, శక్తి, ఓజస్సు, తేజము మరియు శారీరక ఓర్పును పెంచుతుంది.

Choose option

₹ 200.00

Useful in Nervous weakness, lethargy

It also helps to relieve emaciation, blood impurities

It brings about rejuvenation

Useful in neurological disorders

It detoxifies blood and improves skin health and complexion

Increase strength and energy

Improves muscle power and vigor

Improves sleep, reduces stress and anxiety

నరముల బలహీనత, నిస్సత్తవ యందు

బుద్ధి మాంద్యము, ధాతుక్షీణము, ఇత్యాది గుణములయందు చక్కగా పనిచేయును

శుక్రవృద్ధిచేసి శక్తిని పెంపోందించును

ఉష్టము మెుదల్తెన వ్యాధుల తరువాత యున్న బలహీనతులను నివారించి తర్వలో బలము కలిగించును

విడువక కోంతకాలము సేవించిన ధాతువృద్ధి కలిగించిను

వాతమును నివారించి, ధ్వజభంగము నశింపజేసి శుక్రదోషములు పోగోట్టి వృద్ధిచేయు రసాయనము

బలము, వాజీకర్ణము, ఆమవాతము, శుక్రమేహము యందు ఉపయోగపడును

వృధ్దాప్యము దౌర్భల్యము, శుక్రశ్వేత ప్రదరములందు ఈ అశ్వగంధాది లేహ్యం వాడుదగునది

రెండు మండలములు సేవించిన శక్తి కలుగును, బాధ, తలతిరుగుట, నిద్రలేమి, తలనోప్పులు, వాతము, వణకు కంపము యందు ఉపయోగపడును