ASHWAGANDHADHI CHURNAM (అశ్వగంధాది చూర్ణము)

Description

Ashwagandadhi churnam is a very effective body building supplement. It helps to gain weight in a healthy way. It is used in the problems like muscle weakness, low body weight, etc

అశ్వగంధాది చూర్ణం చాలా ప్రభావవంతమైన రసాయన ఔషధం. ఇది ఆరోగ్యకరమైన రీతిలో బరువు పెరగడానికి సహాయపడుతుంది. ఇది కండరాల బలహీనత, తక్కువ శరీర బరువు మొదలైన సమస్యలలో ఉపయోగించబడుతుంది

Choose option

₹ 250.00

It increases physical strength, vitality, vigor, stamina and physical endurance capacity

It is mainly used for emaciation, underweight, physical weakness, debility in old age, oligospermia

It is also beneficial for arthritis, backache, fibromyalgia, insomnia (trouble sleeping), anxiety, stress disorders and breathing troubles due to excessive emaciation or physical debility

Ashwagandhadi Churnam is a potent adaptogen due to the presence of Ashwagandha (Withania Somnifera). It helps the body cope with stress, so it can also be used as a general health tonic

It calms the mind and induces good quality of sleep

Ashwagandhadi Churnam mainly acts on Vata Dosha and likely to increase Kapha Dosha. Therefore, it will increase body weight and muscle mass

Smilax China (Chopchini) present in Ashwagandhadi Churnam is an excellent antibacterial and anti-inflammatory. It acts when the underlying cause of Pyospermia is an infection

గోమూత్ర శిలాజిత్తు కలసియున్నది

బలహీనము, అగ్నిమాంద్యము, బలము, రక్తవృద్ధి, రక్తశుద్ధి కలుగును "పేరులేని వ్యాధికి పెన్నెరుగడ్డ అనే సామెత " ప్రకారము అన్ని బలహీనతలను నిర్మూలించును

ఇది శారీరక బలం, తేజము, ఓజస్సు, సత్తువ మరియు శారీరక సామర్థ్యాన్ని పెంచుతుంది

ఇది ప్రధానంగా బలహీనత, తక్కువ బరువు, వృద్ధాప్యంలో బలహీనత, శుక్రక్షయ యందు ఉపయోగపడుతుంది

అశ్వగంధాది చూర్ణము శరీరానికి పోషణను అందించి శరీర బరువును పెంచడంలో సహాయపడుతుంది

ఇది ఎముకలు మరియు కీళ్ల బలాన్ని కూడా మెరుగుపరుస్తుంది

ఇది శరీర నొప్పులు, అలసట మరియు శారీరక బలహీనతను తగ్గిస్తుంది

నరముల బలహీనత, నిస్సత్తవ యందును, బుద్ధి మాంద్యము, ధాతుక్షీణము, ఇత్యాది గుణములయందు చక్కగా పనిచేయును

శుక్రవృద్ధిచేసి శక్తిని పెంపోందించును

రెండు మండలములు సేవించిన శక్తి కలుగును, బాధ, తలతిరుగుట, నిద్రలేమి, తలనొప్పులు, వాతము, వణకు కంపము యందు ఉపయోగపడును