ROJA PUSHPA LEHYAM (రోజా పుష్ప లేహ్యం)
Description
Roja pushpa lehyam beneficial for promoting regular bowel movements (proper excretion of waste from the body). It consistently helps in smoothly eliminating waste from the stomach and addresses issues such as indigestion, colic, bloating, and hemorrhoids.
రోజా పుష్ప లేహ్యం, ముఖ్యంగా మల విరేచనము నియమితంగా జరిగేందుకు సహాయపడుతుంది. ఇది నిరంతరం కడుపులో ఉన్న మలాన్ని సాఫీగా బయటకు పంపి, అజీర్ణం, శూల, వాతం, మూలవ్యాధి వంటి సమస్యలను నివారిస్తుంది
Choose option
₹ 180.00
- For orders contact: 9966311322
It ensures smooth bowel movements every day, preventing stomach pain
It reduces common ailments caused by the imbalance of the vata dosha
It is highly effective in preventing indigestion
It boosts appetite and enhances digestive power
It helps reduce ailments like leg cramps, joint pain, and swelling in the joints
A safe laxative with no side effects
Highly useful in chronic constipation
It is an effective remedy in relieving indigestion, flatulence, and acidity in the gut, and it can also be helpful in calming aggravated Vata in the gut
This lehyam is safe for long-term use, making it an ideal choice for individuals seeking a reliable and gentle remedy for chronic digestive issues.
మలకోశమునకు ఎలాంటి ఒరువు లేకుండ కాలవిరేచనము చేయును
ప్రతి వ్యాధికి విరేచన బద్దకమే ముఖ్య కారణము, సకాలములో మలవిసర్జన క్రమముగా జరిగిని ఎట్టిరోగములు ఆశించవు
ఈ లేహ్యము కడుపునెప్పిగాని, వికారముగాని కలుగనీయక, అజీర్ణము కలుగనీయక, గర్భవాతము, శూల, మూలవ్యాధి యున్నగునవి నివారించి ప్రతిరోజు విరేచనము సాఫీగా అగునటుల చేయును
రాత్రి భోజనానంతరము పరుండపోవుటకు ముందు దీనిని సేవించిన ఉదయమే కాల విరేచనము అగును అలవాటు పడదు ప్రేగులను బలహీన పరచుదు
ఆకలిని వృద్ధి చేయును
కాళ్ళతీపులు, కీళ్ళ నొప్పులు కీళ్ళువాపులు నివారించును
అజీర్ణము నివారించుట యందు అయోషుమైనది
వాతము వలన కలిగే అన్ని సామాన్య వ్యాధులు నివారించును