SARASWATHI LEHYAM (సరస్వతీ లేహ్యం )
Description
Saraswathi Lehyam is specially formulated to improve memory retention and enhance the power of thinking & refreshing brain tonic that promotes neuro-psychological health.
సరస్వతీ లేహ్యం జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి మరియు ఆలోచనా శక్తిని పెంపొందించడానికి ప్రత్యేకంగా రూపొందించబడింది
Choose option
₹ 180.00
- For orders contact: 9966311322
Helps to improve memory and power of thinking
It improves pronunciation, it helps to relieve all pronunciation mistakes
Relieves voice hoarseness, speech problems, speech delays in children Improves voice,
Ideal for one who read and sing for long periods of time
Good for people having depleted memory, strength and immunity
It is useful to improve speech & it is useful in treating stammering problems.
ఈ ఔషదము నందు ప్రధాన మూలిక సరస్వతీ ఆకు. యోచనా శక్తి, చురుకుతనము కలిగించును.
ఈ లేహ్యము సేవించిన వారికి బలము, మనోధైర్యము, బుద్ధికుశలత, మనస్స్ స్ధిమితము కలిగించును.
అన్ని రకముల పైత్యవ్యాధులను నివారించును. మతి చంచల్యము పొగొట్టును కంఠస్వరము బాగుపరచి వాక్సుద్ధి పెంపొందిచును.
మిక్కిలిగా చదువుట, సంగీతము పాడుట మెుదలగు మనోపరిశ్రమ చేయవార్కి చాల ఉపయోగమైనది. సరిగామాటలు రాకుండుట నివారించును.
కిన్నరులతో సమానమైన గానశక్తి మంచి శరీరకాంతి, దారుణశక్తి కలిగి సమస్త మూలవ్యాధులు, గుల్మములు, ప్రమేహములు దగ్గులు నివారించును
వాక్సుద్ధి, బుద్ధి వికాసము, ఉత్సాహము, మనత్సంతోషము, బలము కలిగించును