SOWBHAGYA SUNTHI LEHYAM (సౌభాగ్యశొంఠి లేహ్యం)

Description

Sowbhagya sunthi lehyam is used for prevention & treatment of almost all the complications that arise during post natal period of the mother

సౌభాగ్యశొంఠి లేహ్యం ప్రసవానంతరం స్త్రీలు ముఖ్యముగా వాడవలసిన దివ్యఔషధము, ప్రసూతి వికారము లన్నిటిని నివారించును

Choose option

₹ 180.00

Saubhagya Sunthi lehyam has been claimed by several researchers to alleviate anxiety, stress and is a natural pain reliever

It hold all the nutrients which are required during the puerperal period

It is known to improve digestion and relieves debility following delivery

It works well as a postnatal tonic and facilitates normal involution of the uterus, besides enhancing the production of milk

Very useful in persistent weakness and debility in women in post-delivery period

Improves muscle strength and immunity

Helps in adequate production and maintenance of milk in nursing mother

Effective for diarrhea in post natal woman,Improves apetite and digestion

Helpful in restoring levels of Vata dosha

The mother’s body is nurtured and nourished by regularly consuming the Saubhagya Sunthi lehyam

ప్రసవానంతరం స్త్రీలు ముఖ్యముగా వాడవలసిన దివ్యఔషధము

ప్రసూతి వికారములన్నిటిని నివారించును

సూతికా వాతము, అజీర్ణము, రక్తహీనము, ఆమవాతము, శరీరము మడతలుబడి బలహీనముగా యుండుట, ఉష్టము, వాంతి, దాహము, శ్వాస కాస, సంబంధమైన వ్యాధులు నివారించును

మంచి సౌభాగ్యము, శరీరకాంతి, ఆయవృద్ధి కలిగించు ప్రసిద్ధమైనది ఈ ఔషధము ప్రసవానంతరం తలనొప్పులు, శరీరమంతయు నొప్పులు, అగ్నిమాంద్యము, ఉదర శూల, గుదపీడ వీనిని నశింప చేయును విశ్లేషించి ఆమ్లపిత్తము నివారించును

బాలింతలు మూడుమాసములు వరకు సేవించిన ఎట్టివాతము చేరనియ్యక శరీరమునకు మంచి ఆరోగ్యము, నరములకు శక్తినిచ్చును