BLOOD PAK LEHYAM (బ్లడ్ పాక్ లేహ్యం)
Description
Bloodpak lehyam is a Ayurvedic remedy that helps relieve constipation by improving digestion and promoting smooth bowel movements
బ్లడ్ పాక్ లేహ్యం జీర్ణశక్తిని మెరుగుపరచి, విరేచనాన్ని సులభతరం చేస్తుంది. మలబద్ధకం కారణంగా కడుపులో కలిగే నొప్పి, వాయువు, కడుపుబ్బరాన్ని తగ్గించి, రోగి ఆరోగ్యాన్ని బలపరచుతుంది
Choose option
₹ 180.00
- For orders contact: 9966311322
It reduces the discomfort caused by constipation, such as stomach pain, bloating, and gas, while strengthening the digestive system
For those suffering from chronic constipation and piles, it helps soften stools, prevents bleeding, and provides relief from severe pain
Blood pak helps in Agnimandya, adhmana, ajeerna, vibandha, udarashula, arshas, amavata
Blood pak lehyam used for constipation and detoxification.
It is beneficial in mild to moderate constipation ,skin diseases characterized by excess itching, excess ama formation, headache due to constipation or abdominal gas and scabies
It acts as a gentle laxative for sensitive individuals
Avoid in pregnancy
ఫల, పుష్ప సువాసనలుగల కమ్మనిరుచి గలిగి జీర్ణశక్తిని సమపాళ్ళలో యుంచును
ప్రతిరోజు విరేచనము సాఫిచేయును
సమస్త అజీర్ణములు, పులిత్రేపులు, కడుపుబ్బరము, కడుపు నొప్పులు, మూలవ్యాధి, నడము కీళ్ళు, మోకాళ్ళు నెప్పులు అన్ని రకముల వాతవ్యాధులు నివారించును
మూలశంఖరోగులకు మలబద్దము నివారించి విరేచనము పలుచనచేసి రక్తస్రావము నాపివేసి సహించరానిబాధ సునాయసముగా బారద్రోలును
సుకుమారలకు మంచి విరేచనకారిగా యుండును
జీర్ణశక్తిని తగు విధముగాయుంచి ఆకలిని వృద్ధి చేయి మంచి ఔషధము
గర్భిణీ స్త్రీలు వాడరాదు