DHATU JEEVAN LEHYAM (ధాతుజీవన్ లేహ్యం)
Description
Dhatu jeevan lehyam combines potent herbs known for enhancing strength, vitality, and overall wellness, particularly focusing on improving reproductive health, boosting immunity, and restoring energy.
ధాతుజీవన్ లేహ్యం శారీరక బలం, శృంగార శక్తి, మరియు రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగించే ఆయుర్వేద లేహ్యం. ఇది శారీరక, మానసిక బలహీనతలను తగ్గించి శక్తిని పునరుద్ధరిస్తుంది.
Choose option
₹ 180.00
- For orders contact: 9966311322
Strengthens and supports the functions of the reproductive system
Helps to treat Oligospermia
Boosts vigour, libido & sexual health
Improves the quality of sperm and ovum
It helps in managing issues like sukra gata vata, swapna dosha, and sexual weakness
The herbs in Dhatu Jeevan Lehyam provide nourishment to tissues and boost overall physical strength and stamina
It strengthens the nervous system, helping in overcoming fatigue and improving overall mental alertness
Enhances sexual desire and improves overall sexual performance by rejuvenating the body
Regulates hormonal imbalances, which can improve reproductive health, vitality, and overall wellness
Helps in managing sukra gata vata by strengthening the reproductive system and controlling involuntary sperm release
Reduces swapna dosha (involuntary ejaculation during sleep) and other issues related to excessive sperm leakage
స్ఖలనదోషములను నివారించును
సురతము తదుపరి బలహీనతను పోగొట్టును, సురతముశక్తిని పెంచును
వయస్సులోయుండి సురతముశక్తి నశించివారికి , వయస్సుముదిరిన వార్కిన్ని మంచి దాంపత్య సుఖం కలిగించును
వీర్యము లేక, శుక్రము నిదురలోగాని మరి ఇతర సమయమందు గాని ఏకారణము వలన నైనను స్ఖలనమగుట నివారించును
స్వప్నములు రాకుండగనే నిద్రపట్టిన అనంతరము స్ఖలన అగును, వ్యాధిముదిరిన లేపనము లేకుండగనే వీర్యస్ఖలనము అగును
అదిక సురతముచే బలహీనత పొందిన వార్కి, నరములు సడలిపోయి సురతమేచ్చ నశించినవార్కి, వీర్యవృద్ధి, నరములకు శక్తి కలగించును
శరీర రోగనిరోధక శక్తిని పెంచి, వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది
శరీరంలోని నరాలకు మరియు కండరాలకు శక్తినిస్తుంది, శారీరకంగా మరియు మానసికంగా బలం పెరుగుతుంది