GAJA BALA KHAJUR (గజబల ఖర్జూర్)
Description
Gaja bala kharjur famous for its aphrodisiac benefits and very popular for men’s health problems, works as a brimhana formulation used for restoring physical strength and acts as a nourishing tonic
గజబల ఖర్జూర్ అనేది ప్రసిద్ధి చెందిన వాజీకర ఔషధం. ఇది శక్తి, స్థైర్యం మరియు లైంగిక ఆరోగ్యం పెంచడానికి ఉపయోగ పడుతుంది. ప్రధానంగా ఇది పురుషుల మరియు మహిళలలో లైంగిక సామర్థ్యాన్ని పెంపొందించడం, శారీరకంగా బలాన్నిచ్చే విధంగా పనిచేయడం కోసం ఉపయోగిస్తారు.
Choose option
₹ 250.00
- For orders contact: 9966311322
Gaja bala kharjur is an Ayurvedic medicine meant to manage the various sexual health problems
It is very effective medicine for general debility, weakness and fatigue as it helps to maintain the strength and energy in body
In case of male sexual problems use of this medicine is very beneficial
Herbs used in the formulation of this medicine are packed with aphrodisiac properties which help to improve the libido and enhance sexual desire
Moreover, this medicine enhances sperm production and also improves the quality of sperms
It improves stamina, strength, time, and performance in men
It increases the muscle strength
As a nutritional food supplement in malnourished people
యిందు సాలామిస్త్రి, సఫేద్ ముసలి, అశ్వగంధ, బీజ్బందు, శాల్మిలి యెదలైన మూలికలు సారములతో తమారుచేసి సుగంధ ధ్రవ్యసముదాయముతో భావన చేయబడినది
కాయల రూపములోయుండును
మిక్కిలి వీర్యవృద్ధిని సురతమ శక్తిని బలమును కలగించును
నిక్కాక నిస్సత్తువ, శుక్లనష్టము, మూత్రమువెంట శుక్లముపడుట నివారించి నరముల బలము, స్థంబనశక్తి కలిగించును
పలుచనైన యింద్రియమును గట్టిపరచును
వృద్ధులకైనను యవ్వనమును, కాంతి, బలమును, సురతమ శక్తినీ కలిగించును, పత్యము లేదు
ఫలము అధికముగల వాజీకరౌషధము, బుద్ధిబలం అధికంజేసి తుష్టి, పుష్టి, సౌఖ్యము కలిగించును