GASTROL POWDER (గాస్ట్రోల్ పౌడరు)
Description
Natural relief from bloating, gas, and digestive discomfort with our Gastrol Powder. Specially formulated to address digestive issues, our powder offers a gentle and effective solution
మా గ్యాస్ట్రోల్ పౌడర్‌తో ఉబ్బరం, గ్యాస్ మరియు జీర్ణ అసౌకర్యం నుండి సహజ ఉపశమనం. జీర్ణ సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేకంగా రూపొందించబడింది, మా పౌడర్ సున్నితమైన మరియు సమర్థవంతమైన పరిష్కారాన్ని అందిస్తుంది
Choose option
₹ 80.00
- For orders contact: 9966311322
The primary use of gastrol powder is to relieve gas, flatulence, and bloating. The herbs in the powder help in reducing the formation of gas in the stomach and intestines by improving digestive fire (Agni)
It enhances the digestive process by stimulating the secretion of digestive enzymes and bile. This helps in breaking down food more efficiently, preventing indigestion and heaviness
Gastrol powders often contain ingredients that act as mild laxatives, helping to relieve constipation by regulating bowel movements
The anti-spasmodic properties of ingredients like asafoetida help in relieving colic or abdominal pain caused by gas or indigestion
It can be used to treat digestive disorders like Grahini, Amlapitta, and Ajirna, particularly when these conditions are associated with excessive gas and discomfort
Gastrol powder can also help in regulating stomach acid levels, reducing the risk of acid reflux and heartburn
It stimulates the digestive fire (Agni), improving digestion and metabolism
కడుపులో నొప్పిని నివారించును
పరిమాణ శూలలకు దివ్యఔషధము
అనేక సంవత్సరముల నుండి బాధ పెట్టుచుండేడి పరిణామ శూలలు, అన్నము జీర్ణమగు సమయమందు వచ్చుశూల, అన్నద్రవ శూల, ప్రక్కశూలలను నివారించి మంటపెట్టే ఉదర ఆమ్లలను వెంటనే నిర్మూలించును
గర్భకోశములోను వెన్ను ఎముక యందును బరింపరాని నెప్పి, గుండెభాగములో నెప్పి కూడుకొన్న మంట, పేగులు అరచుట పులిత్రేపులు, ఎక్కిళ్ళు వాంతులు, మలబద్దకము, అన్నము జీర్ణము కాకపోవుట నివారించి ఉదరసంబందపు బాధలను, గ్యాస్ట్రిక్ ట్రబుల్ను నివారించును
అజీర్ణాన్ని నివారించడానికి ఉపయోగిస్తారు
ఆకలిని పెంచడానికి ఉపయోగపడుతుంది