KAYAAGNI CHURNAM (కాయాగ్ని చూర్ణము)
Description
Our Ayurveda Laxative Powder offers a natural solution for occasional constipation and digestive discomfort. Crafted with care and inspired by ancient Ayurvedic wisdom, our formula combines traditional herbs to promote gentle and effective relief while supporting overall digestive wellness
ఆయుర్వేద లాక్సిటివ్ పౌడర్ అప్పుడప్పుడు మలబద్ధకం మరియు జీర్ణ అసౌకర్యానికి సహజ పరిష్కారాన్ని అందిస్తుంది. సంరక్షణతో రూపొందించబడింది మరియు పురాతన ఆయుర్వేద జ్ఞానం ద్వారా ప్రేరణ పొందింది, మా ఫార్ములా సాంప్రదాయ మూలికలను మిళితం చేసి సున్నితమైన మరియు సమర్థవంతమైన ఉపశమనాన్ని ప్రోత్సహిస్తుంది మరియు మొత్తం జీర్ణ ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది
Choose option
₹ 65.00
- For orders contact: 9966311322
Haritaki Known as the "king of herbs" in Ayurveda, Haritaki is highly revered for its ability to cleanse the digestive tract and promote regular bowel movements, Supports digestion, relieves constipation, and acts as a gentle laxative
Vibhitaki has natural laxative properties. It helps in regulating bowel movements and detoxifying the body, Promotes digestion, helps alleviate constipation, and supports overall colon health
Amalaki, Rich in Vitamin C, aids digestion, balances acidity, and gently supports elimination& Acts as a mild laxative, promotes healthy digestion, and balances the gut
Sunthi, or dried ginger, is commonly used for improving digestion and alleviating bloating or gas. It helps stimulate digestion and relieve indigestion, Enhances digestion, reduces gas, and relieves constipation through its warming effects
Swarnapatri, Commonly known as Senna, Swarnapatri is widely used in both Ayurvedic and Western herbal traditions as a powerful natural laxative, Effective in treating constipation, it helps in promoting bowel movements
Sweta Trivrut, used to promote healthy bowel movements. It acts as a strong purgative and is used in Ayurvedic treatments for detoxification and helps in cleaning the colon and alleviating constipation
Ajamoda is traditionally used to improve digestion, reduce gas, and alleviate indigestion, Promotes digestion and helps relieve constipation by reducing gas and bloating
త్రిఫల చూర్ణం,ఇది మలబద్ధకం కోసం ప్రఖ్యాత ఆయుర్వేద ఔషధం. త్రిఫల అంటే మూడు ఫలాలు - ఆమ్లకీ, బిభీతకి, హరితకి ఇవి జీర్ణ శక్తిని పెంచి, శరీరంలో మలాన్ని తొలగిస్తాయి
త్రివృతను విరేచనంగా వాడితే మలం సాఫీగా బయటికి వెళ్లేందుకు సహాయపడుతుంది. ఇది పేగుల పనితీరును మెరుగుపరుస్తుంది మరిము మలంతో పాటు శరీరంలో పేరుకున్న వ్యర్థాలను కూడా బయటికి పంపిస్తుంది
శోంఠి జీర్ణక్రియను పెంచి, పేగుల కార్యకలాపాలను ఉత్తేజితం చేస్తుంది
శరీరముననేక వ్యాధులకు కారణమయిన విరేచన బద్దము నివారించి, బహు చక్కగా కాల విరేచనమగును, అధిక విరేచనము కలిగించదు
అజీర్ణ, వాత దోషములను, కాళ్ళతీపులు కీళ్ళనొప్పులు, కీళ్ళవాపులు నివారించును
గ్యాస్ట్రిక్ సమస్యలను నిర్మూలించును
మలకోశమునకు ఎలాంటి ఒరువు లేకుండ కాలవిరేచనము చేయును
కడుపునెప్పిగాని, వికారముగాని కలుగనీయక, అజీర్ణము కలుగనీయక, గర్భవాతము, శూల మూలవ్యాధి యున్నగునవి నివారించి ప్రతిరోజు విరేచనము సాఫీగా అగునటుల చేయును
రాత్రి భోజనానంతరము పరుండపోవుటకు ముందు దీనిని సేవించిన ఉదయమే కాల విరేచనము అగును అలవాటు పడదు ప్రేగులను బలహీన పరచుదు
వాతము వలన కలిగే అన్ని సామాన్య వ్యాధులు నివారించును
గర్భిణి స్త్రీలు వాడరాదు