MADANA KAMESHWARI LEHYAM (మదన కామేశ్వరి లేహ్యం)

Description

Madana kameswari lehyam is a rich blend of vajeekara and rasayana dravyas that help to promote vigour, vitality and virility

మదనకామేశ్వరి లేహ్యం అనేది వాజీకర మరియు రసాయన పదార్ధాల యొక్క గొప్ప సమ్మేళనం, ఇది ఓజస్సు, తేజము మరియు శక్తి ప్రోత్సహించడంలో సహాయపడుతుంది

Choose option

₹ 200.00

Improves the quality and quantity of the sperm/semen

Effective in sexual dysfunctions and promotes healthy sexual life

It is a good natural aphrodisiac

Aids in addressing emissions, nocturnal emissions, and semen discharge with urine

Helps in improving potency, strength, and satisfaction

A vital tonic to enhance energy and vigor

It is thought to enhance physical endurance and stamina

It can support healthy digestion and alleviate gastrointestinal discomfort

మిక్కిలి వీర్యవృద్ధిని నరముల శక్తిని, బలమును కలిగించుటలో బహుశ్రేష్టమైనది

మేహవ్యాధులు, నిస్సత్తువ, నిక్కాక, శుక్లనష్టము, మూత్రమువెంట శుక్లమపడుట మెుదలగు వాటిని నివారించి పలచనైన ఇంద్రియము గట్టిపరచును

వృద్ధులకైకను యవ్వనమును, కాంతిని, బలమును, శక్తిని కలిగించుట యందు ప్రఖ్యాతిగాంచినది

ఆమవాతము, సంగ్రహీణి వీనిని నశింపచేయును

రక్తపుష్టి, వీర్యవృద్ధి, నరములకు బింకము కలిగిస్తుంది వీర్యస్తంభనం చేస్తుంది. రాత్రిభోజనాంతరం సేవించి పంచదార కలిపిన పాలు తీసుకొనవలెను