MANDARA THAILAM (మందార తైలం)
Description
Introducing our Mandara Thailam, a carefully crafted blend designed to nourish and revitalize your hair from root to tip. Enriched with a unique combination of herbs, our Hair Oil deeply moisturizes your hair and scalp, leaving them feeling soft, silky, and healthy.
మీ కేశ సంరక్షణకు మరియు కేశ శుభ్రతకు బహుమేలుగా రూపొందించిన మిశ్రమం.మీ జుట్టును పోషించడానికి మరియు మృదుత్వము చేేసేందుకు జాగ్రత్తగా తయారు అయినది ఈ మందార తైలం.
Choose option
₹ 180.00
- For orders contact: 9966311322
Our formula is meticulously formulated to deliver essential nutrients directly to your hair follicles, promoting strength, shine, and vitality
Strengthens the hair roots, reducing hair loss
Its antifungal properties help control dandruff and other scalp infections
Acts as a natural conditioner, adding softness, shine, and strength to the hair
Hydrates dry skin and keeps it soft and supple
Can help relieve rashes, itching, and minor skin irritations
Applied to the scalp, it provides a cooling sensation, which can help soothe heat-related conditions and promote relaxation
ఉష్ణముచే కలుగు సకల నేత్రవ్యాధులను హరించి మెదడు యందుగల ఉష్ణము నివారించి చలువచేయును
పేనుకొరుకుడు, తలమీద చుండ్రు, మొదలగు వాటిని నివారించి వెంట్రుకలకు మృదుత్వమునిచ్చును
స్త్రీ పురుషులందురు ప్రతిదినము శిరోజములకు వాడవచ్చును
విడువక కొంతకాలము తలకు పూసుకొనుచుండిన వెంట్రుకలు బాగుగా మృదువుగా నుండును
తలలో పొట్టురేగుట నివారించును, కురుపులు లెగవనివ్వదు
జుట్టు వేర్లను బలపరచి, జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది