MINISTRO CAPSULES ( మినిస్ట్రో క్యాప్సూల్)

Description

Our Ministro Capsules for Rakta Pradara is a carefully formulated herbal medicine designed to address bleeding disorder and provide relief from excessive menstrual flow.

మా మినిస్ట్రో క్యాప్సిల్స్ రక్తప్రదర చికిత్స కోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన ఆయుర్వేద ఔషధం, ఇది అధిక రక్తస్రావాన్ని నియంత్రించి ఉపశమనం కలిగించేందుకు సహాయపడుతుంది

Choose option

₹ 0.00

Women who experience prolonged menstrual bleeding beyond the normal duration may suffer from anemia, weakness, and reduced vitality

Regardless of the severity of the bleeding, "Ministro Capsules" effectively and safely stop excessive menstrual bleeding quickly.

Some women experience normal menstrual flow, while others have bleeding mixed with clots. In both cases, "Ministro Capsules" provide relief

After controlling the excessive bleeding, consuming "Leucodin" or "Vanitha Tonic", prepared by us, helps restore good health and strength.

కొంత మంది మహిళలకు రజస్రావ దినములలో సాధారణ పరిమితిని మించి ఎక్కువ రోజులు రక్తస్రావం కొనసాగుతుంది, ఇది రక్తహీనత, బలహీనత, మరియు శరీర సత్తువ తగ్గడానికి కారణమవుతుంది

అలాంటి పరిస్థితుల్లో, "మినిస్ట్రో క్యాప్సిల్స్" ఎంత తీవ్రమైన రక్తస్రావమున్నా, వేగంగా మరియు సురక్షితంగా నియంత్రించి నిలిపివేస్తాయి

కొందరికి సాధారణ రుతుస్రావం ఉండగా, మరికొందరికి రక్తం మిశ్రమమైన కుసుమం ఉండవచ్చు. ఇటువంటి వారికీ "మినిస్ట్రో క్యాప్సిల్స్" వెంటనే ప్రయోజనం కలిగిస్తాయి

రక్తస్రావం (కుసుమం) నిలిచిన తరువాత, మా తయారీ "లుకోడిన్" లేదా "వనితా టానిక్" సేవిస్తే మంచి ఆరోగ్యం, శక్తి, మరియు బలం పొందవచ్చు