NARASIMHA LEHYAM (నరసింహ లేహ్యం)

Description

Narasimha Churna, with ingredients like Ashwagandha, Shatavari, Vidarikanda, Gokshura, Tila seeds, Guduchi, and Trikatu, has numerous therapeutic uses, particularly for promoting strength, vitality, and overall well-being.

నరసింహ లేహ్యం అనేది ఆయుర్వేద ఔషధం, దీనిలో అశ్వగంధ, శతావరి, విదారికంద, గోక్షుర, తిల, గుడూచి మరియు త్రికటు వంటి ఆయుర్వేద మూలికలు కలిగి ఉంటాయి. ఇది శరీరానికి శక్తి, సత్తువ, స్త్రీ-పురుష బలాన్ని పెంచడానికి, మరియు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగించబడుతుంది.

Choose option

₹ 180.00

Promotes vitality and strength

Enhances immunity and rejuvenation

Acts as a tonic for overall well-being

Treats urinary disorders, improves libido, and enhances physical performance

Effective in reducing fatigue, enhancing reproductive health, and improving muscle tone

Supports joint health, improves skin and hair texture, and provides essential nutrients for overall health

శరీరమునకు బలమును యిచ్చి, ఇంద్రియశక్తి వృద్ధిచేయును

ఒక మండలము ఉపయోగించినంతనే శరీరము ముడతలు పడుట, వెంట్రుకలు నెరయుట మెుదలైనవి నశింపచేయును

మేహము, పాండువు ఊరుస్ధంభము, జలబు, పదునెనిమిది కుష్టములు, ఉదరవ్యాధులు, భగంధరము, మూత్రకృచ్ఛము, గృధ్రసి, హలీకము దారుణమైన దగ్గులు, ఎనుబది వాతములు, అనేక పైత్యవ్యాధులు, సంసర్గజ వ్యాధులు, సన్నిపాతవ్యాధులు, సమస్తమైన మూలవ్యాధులు పిడుగువలె నశింపచేయును

పాండు వంటి రక్త సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది, రక్తనిర్మాణాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది

శరీరానికి బలం అందిస్తుంది, శక్తి మరియు చురుకుదనాన్ని పెంచుతుంది