PALA SUGANDHI LEHYAM (పాల సుగంధి లేహ్యం)

Description

Palasugandhi Lehyam is a very famous Ayurvedic formulation known for its potent blood-purifying and detoxifying properties

పాలసుగంధి లేహ్యం అనేది ఒక బహుముఖ ఆయుర్వేద ఔషధం, ఇది అనేక రకాల ఆరోగ్య సమస్యలను, ప్రత్యేకించి రక్త మలినాలను, మరియు సమస్త పైత్య వ్యాధులు, జీర్ణక్రియ మరియు దీర్ఘకాలిక పరిస్థితులకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తుంది.

Choose option

₹ 200.00

Pala sugandhi lehyam is highly effective in purifying blood

It is particularly suitable for individuals with elevated body heat and those who work in hot environments and especially for pitta prakriti persons

It is helpful in Conditions caused by bile-related imbalances such as rashes, inflammation, and other skin ailments

Effective in healing wounds, ulcers, and hemorrhoids

Purifies the blood, eliminating blood-related disorders and boosting overall vitality.

Reduces numbness in hands and feet by improving blood circulation

Palasugandhi Lehyam is safe to be consumed by people of all ages and can be used in any season

ఇది రక్తమును శుభ్రపరచుటలో బహుశ్రేష్టమైనది

వేడిశరీరము కలవారికి ఎల్లప్పుడు ఉష్టప్రదేశముల యందు పనిచేయువారికి హితమైనది

సమస్త మేహ వ్యాధులు, పైత్యము వలన దద్దుర్లు, పొంగుట అనేక రకముల చర్మవ్యాధులు యందు చక్కగా పనిచేయును

వ్రణములు, మూలవ్యాధి, దగ్గు, కొరుకుడు వ్యాధి, రక్తదోషములు సవాయి మేహపొడలు యందు ఈ పాల సుగంధి లేహ్యం వాడుదగునది

కీళ్ళనొప్పులు, నడుమునొప్పులు, జిల, తీట, మలబద్ధకము, జీర్ణంచిన పాతసుఖవ్యాధులు, కాళ్ళు చేతులు తిమ్మెర్లు హరించి రక్తము శుభ్రపరచి వృద్ధినొందించును

మెుటిమలు, దురద, చీడలను నివారించి జీర్ణకోశాన్ని క్రమపరచి అన్ని వయస్సులకు చెందినవారు ఏ ఋతువులో నైనా సేవించవచ్చును