PRIYA DARSHINI LEHYAM (ప్రియదర్శిని లేహ్యం)

Description

Priya darshini lehyam is a proven ayurvedic aphrodisiac embedded with key ingredient Safed Musli, Sala misri, Kala musli, Ashwagandha, Satavari which acts as a sexual stimulator and aids in restoring general health

ప్రియదర్శిని లేహ్యం అనేది సఫేద్ ముస్లి, సాలా మిస్రీ, కాలా ముస్లి, అశ్వగంధ, శతావరి వంటి కీలక పదార్ధాలతో పొందు పరచబడిన నిరూపితమైన ఆయుర్వేద వాజీకర ఔషధము, ఇది సురతము శక్తికి పనిచేస్తుంది మరియు సాధారణ ఆరోగ్యాన్ని పునరుద్ధరించడంలో సహాయపడుతుంది

Choose option

₹ 220.00

Helps in replenishing sexual functions in a natural way

Priyadarshini lehyam vitalizes and energizes leading to regulated functions of the reproductive system with satisfactory results

Effective in treating seminal weakness and decay

Enhance muscular strength and nerve vigor

Provides overall body strength

Natural libido enhancer

Promotes spermatogenesis

Improves sperm motility & enhances semen volume

Recovers vigor and strength

It is also an overall rejuvenator, imparting strength & stamina to the body

స్త్రీ పురుషులు నరములు నిస్త్రాణ ఏ విధముగా కలిగినను ప్రియదర్శని అను ఈ లేహ్యము అద్భుతముగా నివారించును

మంచి బలవర్ధక ఔషధము

శరీరానికి కండపుష్ఠి చేకూరస్తుంది

శుష్కంచిన శరీరాలకు, బలహీనంగా యుండే వారికి దివ్యౌషధము

శరీర మానసిక దుర్భలత్యమును నివారించును

తలదిమ్ము, అజీర్ణము, సరిగా మాట వినబడక పోవుట, ఎలప్పుడు విచారము ఆకలి లేకుండుట, అతురత, భయము, గుండెదడ, కాళ్ళు చేతులు లాగుట మెుదలైన వ్యాధులు యందు ఉపయోగపడును

కొద్దిపని చేయనంతనే అలసట చెందుట, కండరములు అవయవములు కంపము చెందుట, రక్తహీనతచే అవయవములు మెుద్దుబారుట నివారించి నరములకు కండరములకు శక్తి, రక్తవృద్ది కలగించు రుచికరమైన ఔషధము

సురతము శక్తిని పెంచును

నిస్సత్తువ, నిక్కాక, శుక్లనష్టము మూత్రమువెంట శుక్లమపడుట మెుదలగు వాటిని నివారించి పలచనైన ఇంద్రియము గట్టిపరచును

ధాతువృద్ధిని కలిగిస్తుంది

నరములకు బలహీనతచే కలుగు సురతము దౌర్భల్యమును పోగొట్టును

శుక్రవృద్ధిచేసి శక్తిని పెంపోందించును