SATAMULIKADI LEHYAM (శతమూలికాది లేహ్యం)

Description

Satamulikadi Lehyam Is a powerful herbal formulation that strengthens the body, improves immunity, and addresses various health issues like dhatu kshaya, pradara, rakta pitta and urinary disorders, while promoting overall vitality and youthfulness.

శతమూలికాది లేహ్యం అనేది శక్తిని పెంచడానికి, రోగ నిరోధకశక్తిని మెరుగుపర్చడానికి మరియు ధాతుక్షయ, ప్రదర, రక్తపిత్త వంటి సమస్యలను నివారించడానికి ఉపయోగించే ఒక బలవర్ధక ఔషధం.

Choose option

₹ 180.00

Increases physical strength and stamina

Helps in the treatment of tissue depletion (dhatu kshaya)

Useful in addressing pradara (excessive discharge or menstruation disorders)

Helps in treating bleeding disorders caused by rakta pitta

Beneficial in managing kamala

Boosts energy and counters fatigue and debility

Useful in conditions like meha, frequent urination, and shukranasha (loss of semen)

Purifies and rejuvenates blood, improving circulation

Revitalizes the body, providing youthful energy

Enhances strength, virility, and vitality in elderly individuals

Helps in improving virility and veerya vruddhi

Beneficial for skin ailments like rashes, itching, and eruptions

Promotes healing of wounds and ulcers

Strengthens the immune system, protecting the body from various ailments

ఇది బలవర్ధకమైన రసాయనము

ధాతుక్షయ, ప్రదర, రక్తపిత్త, కామల రోగములను నివారించును మిక్కిలి బలము కలిగించుటలో అతుత్తమమైనది

మేహము, నిక్కాక, నిస్సత్తువు, శుక్లనష్టము, మూత్రము వెంట శుక్లము పడుట అతిమూత్రము మెుదలగు వాటిని నివారించును

రక్తమును శుభ్ర పరుచును, రక్తమును శుభ్రపరచి వృద్ధి నొందించును, వృద్దులకైనను యవ్వనము, బలము, కాంతిని వీర్యవృద్ది కలగించు వరప్రసాదిని

శక్తి కలగించి యవ్వన సుఖానందాలు అనుభవింప చేస్తుంది

మన్మస్ధానయందలి పుండ్లు, రసదోషములు, దద్దుర్లు, దురదలు, సర్వవిధములైన మేహ పొడలు చర్మవ్యాధులు నివారించి శరీరముడతలు పడనివ్వదు