SUKESHA TALAUNTU THAILAM ( సుకేశ తలంటు తైలం)

Description

Sukesha Talauntu Nune, often referred to simply as abhyanga oil, is a therapeutic oil used in a practice originating from ancient healing traditions. It involves the application of warm oil to the body, typically before bathing or as part of a massage ritual. This oil is specially formulated with a blend of nourishing ingredients such as Karchur, jatamamsi, bhringraja, amalaki, ashwagandha, and godugdha

సుకేశ తలంటు తైలం, తరచుగా అభ్యంగ తైలం గా వాడుతారు, ఇది పురాతన వైద్య సంప్రదాయాలను అనుసరించి తాయరు చేయబడిన్నది . ఇది శరీరానికి వెచ్చని నూనెగా పూయడం, సాధారణంగా స్నానానికి ముందు లేదా మసాజ్ కర్మలో భాగంగా ఉపయోగించడం. ఈ నూనె ప్రత్యేకంగా కర్చూర్, జటామంసి, భృంగరాజ, అమలకి, అశ్వగంధ మరియు ఆవు పాలు వంటి పోషక పదార్ధాల మిశ్రమంతో రూపొందించబడింది.

Choose option

₹ 200.00

It is believed to promote relaxation, rejuvenation, and overall well-being by nourishing the skin, soothing the muscles, and calming the mind

The massage technique used with abhyanga oil is gentle yet firm, designed to stimulate circulation, release tension, and encourage the flow of energy throughout the body

Regular practice of abhyanga is said to support various aspects of health, including skin health, joint mobility, and emotional balance

Suitable for both men and women for body massage or abhyanga

Cleanses the body, enhances digestive strength, increases vitality and energy, promotes health, boosts mental development, improves memory, alleviates severe headaches, and provides body radiance

Tila thaila, Erand thaila, ashwagandha are helpful in balancing vata dosha

sariva, ushira, padmaka, bhringraja helpful in balancing pitta dosha

వనమూలికలతో తయారు చేయబడినది

తలంటుస్నానమునకు స్త్రీ పురుష వయోబేధము లేక యి నూనె ఉపయోగించిన దేహమును శుభ్రపరుచును, జఠరదీప్తి, వీర్యవృద్ధి ఆరోగ్యము, ఆముర్వృద్ధి, బలము, మనోవికాసము కలగించి, మంచి జ్ఞాపకశక్తిని కలగించి దారుణమగు శిరో వాతము నివారించును

దేహకాంతి నిచ్చును. చిరకాలము నుండి యున్న తల, పాఠ్మ నెప్పులు నివారించి, కండ్ల మంటను పోగొట్టును. చర్మవ్యాధులను, తలలో పాలుసుల మాదిరి పొట్టురాలట నివారించి

కణతనెప్పులు, పార్శనెప్పులను నివారించి శరీరమునకు మంచి ఆరోగ్యము, కాంతి కలుగించును

ప్రత్యేకముగా తలంటుసాన్నమునకు (అభ్యంగమునకు) తయారు చేయబడినది

"సుకేశ" తలంటు నూనెతో తలంటుకొని "సుకేశ" షాంపుతో స్నానము చేయుటవలన మంచి ఆరోగ్యము చేకూరును